WNP: ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 లోగో, మస్కట్ను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పెద్దగూడెంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తి, ప్రతిభను వెలికితీయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
తెలంగాణ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ ఆవిష్కరణ


