ASF: కాగజ్‌నగర్ పట్టణాన్ని ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేయగా, దీనికి SPM పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ తోడవడంతో వాయు కాలుష్యం తీవ్రంగా మారింది. పది మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులు, వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లే ప్రజలు కలుషిత గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత ప్రమాదం ఉంది.
తెలంగాణ
కాగజ్‌నగర్‌ను కమ్మేసిన పొగమంచు


