హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: సూపర్ క్యాచ్‌ అందుకున్న జురెల్

భారత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ న్యూజిలాండ్‌కు రెండో వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన హెన్రీ నికోల్స్ (31)ను పెవిలియన్‌కు పంపించాడు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని షార్ట్ లెగ్‌లో ధ్రువ్ జురెల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. 23 ఓవర్లకు కివీస్ 60/2తో కొనసాగుతోంది. రచిన్ రవీంద్ర క్రీజులోకి రాగా, కాన్వే (29*) బ్యాటింగ్ చేస్తున్నాడు.