హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: పంత్ సెంచరీకి గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్

కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రిషభ్ పంత్ సెంచరీ సాధించడంతో దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాడు. పంత్ శతకం పూర్తి చేయగానే కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ అభినందించాడు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ షాట్ సెలక్షన్‌పై తీవ్ర విమర్శలు చేసిన గవాస్కర్.. ఇప్పుడు ప్రశంసలు కురిపించిన వీడియో SMలో వైరల్‌గా మారింది.