MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని 1వ వార్డుకు చెందిన బరిగెల మణెమ్మకు గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలని అందజేశారు. వార్డు సభ్యులు రమేష్తో కలిసి మణెమ్మకు పత్రాన్ని అందించి, పెన్షన్ మంజూరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భీమయ్య, రాములు, మల్లేష్, గిరి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాలో పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేత


