KDP: వేంపల్లె మండల టీడీపీ ముస్లిం మైనార్టీ కన్వీనర్ తెలంగాణ వలి తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో భార్య రజియా గెలిచినా మండల ఉపాధ్యక్ష పదవి దక్కకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. సాధారణ కార్యకర్తగా కొనసాగుతానన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ మైనార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా


