ATP: స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు PGRS, రెవెన్యూ క్లినిక్ రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100కు కాల్ చేయాలని సూచించారు. మీకోసం వెబ్సైట్లో ఆన్లైన్లో అర్జీల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా ఫిర్యాదుల స్థితి తెలుసుకోవడంతోపాటు ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు: కలెక్టర్


