హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆంజనేయులు మృతిపై పుకార్లు నమ్మొద్దు: బీటెక్ రవి

KDP: నాగులగుట్టపల్లెలో ఆంజనేయులు గుండెపోటుతో మృతి చెందారని బీటెక్ రవి తెలిపారు. ఆయన మృతికి రాజకీయ గొడవలతో సంబంధం లేదని కుమారుడు బాలా స్పష్టం చేశారన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వల్లే ఆందోళనలు జరిగాయని పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.