SKLM: రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితాపై కనీస అవగాహన లేకుండా కొంతమంది వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రవికుమార్ విమర్శించారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన స్థానికతపై మాట్లాడే అర్హత ఎవరికీ లేదని స్పష్టం చేశారు. స్థానిక వైసీపీ ఇంఛార్జ్ రవికుమార్‌పై ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు'


