హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన సుంకర శ్రీనివాస్

KDP: చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లెలో మృతిచెందిన జనసేన కార్యకర్త ముంతల రామాంజులు కుటుంబానికి జనసేన నేత సుంకర శ్రీనివాస్ అండగా నిలిచారు. మృతుడి కుమారుడు కిరణ్ కుమార్‌కు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యకర్తల కుటుంబాలకు ఆపద సమయంలో అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.