హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వీరాంజనేయులు మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

KDP: పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లెలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా జరిగిన ఘర్షణలో జనసేన కార్యకర్త ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతిచెందడంపై పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, బాధిత కుటుంబానికి అండగా ఉండాలని పార్టీ నేత కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే)ను ఆదేశించారు. దీంతో ఆయన పులివెందులకు బయలుదేరారు.