CTR: పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లిలో సర్పంచి పదవికి 11 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. 531 ఓట్లు ఉన్న ఈ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రూ.15 లక్షల ప్రోత్సాహకం అందే అవకాశం లేకుండా పోయింది. మొత్తం 8 వార్డుల్లో 4 ఏకగ్రీవం కాగా, మిగిలిన నాలుగు వార్డులకు ఎన్నికలు జరిగే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవానికి నో.. ఎన్నికల బరిలో 11 మంది


