హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో బొజ్జా డెంటల్ నూతన శాఖ ప్రారంభం

NTR: నందిగామ పట్టణంలో బొజ్జా డెంటల్ నూతన శాఖను నవంబర్ 22న మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ ఘనంగా ప్రారంభించారు. జగ్గయ్యపేటలో ఇప్పటికే నాణ్యమైన సేవలతో గుర్తింపు పొందిన బొజ్జా డెంటల్, డాక్టర్ బొజ్జా రాజేష్, డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో నందిగామ ప్రజలకు కూడా దంత వైద్య సేవలను అందించనుంది. ఈ విస్తరణను రఘురామ్ అభినందించారు.