SS: సత్యసాయి బాబా 101వ జయంతోత్సవ కార్యక్రమంలో ఉదయం 10:40 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్ పుట్టపర్తిలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి విచ్చేసిన గవర్నర్‌కు కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్యభరద్వారాజ్, జిల్లా ఎస్పీ సతీష్, తదితర అధికారులు, నాయకులు, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
గవర్నర్‌కు ఘన స్వాగతం


