హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరుపార్టీల మద్దతు దారుల నామినేషన్లు

GNTR: ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి ముప్పాళ్ళ భార్గవి, వైసీపీ బలపర్చిన గండు పద్మావతి ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇరు పార్టీల మద్దతు దారులు నామినేషన్లు దాఖలు చేయటంతో గ్రామంలో ఎన్నికల హడావుడి నెలకొంది. గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ర్యాలీతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.