హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడూరులో వైసీపీ ప్రచారం

అన్నమయ్య: కోడూరు టౌన్‌లో వైసీపీ బలపరిచిన వార్డు సభ్యురాలి అభ్యర్థి నాగేశ్వరమ్మకు మద్దతుగా నాయకులు ప్రచారం నిర్వహించారు. బుట్ట గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆదివారం కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్. అన్వర్ భాష, సీహెచ్. రమేష్ బాబు, వై. రత్నయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.