హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23, 24న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

NLR: నవంబర్ 26న ఎన్నికలు జరగనున్న 8 మండలాల ఎన్నికల సిబ్బంది ఈ నెల 23, 24 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని జిల్లా నోడల్ అధికారి నాగరాజకుమారి తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.