హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన కౌన్సిలర్లతో ఎమ్మెల్యే మాలకొండయ్య భేటీ

BPT: ఈ నెల 23న చీరాల నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూటమి కౌన్సిలర్లతో ఎమ్మెల్యే మాలకొండయ్య సమావేశమయ్యారు. అవినీతికి దూరంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వైస్ ఛైర్మన్ ఎంపిక అందరి సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తామని, కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు.