హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంభంపాడు సర్పంచ్ అభ్యర్థిగా వెంకన్న నామినేషన్

NTR: ఎ.కొండూరు మండలం, కంభంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ తరపున గంధం వెంకన్న చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.