SS: PGRS సేవలపై అర్జీదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఈ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100ను సంప్రదించవచ్చన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 3 వరకు పుట్టపర్తిలో పీజీఆర్ఎస్‌ను వాయిదా వేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్ వాయిదా: కలెక్టర్


