TPT: శ్రీ బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి సూచనప్రాయంగా ఆమోదించినట్లు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మొత్తం 3 TMCల సామర్థ్యంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో తిరుపతి, తిరుమల తాగునీటి అవసరాలకు 1 TMC, మల్లెమడుగు కింద ఆయకట్టు స్థిరీకరణకు 2 TMCలు కేటాయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు..?


