హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్మన్ గంజే నాగరాజును సన్మానించిన ఎమ్మెల్యే

ATP: అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) ఛైర్మన్‌గా ఎన్నికైన గంజే నాగరాజును రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సన్మానించారు. వెంకటాపురంలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నాగరాజును ఆమె శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి అభినందించినట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. జిల్లా పేరు కృషి చేయాలని ఆమె సూచించారు.