NTR: విజయవాడ నగర మేయర్గా ఎన్నికైన వంగవీటి రాధా, TDP నాయకుడు బొమ్మసాని సుబ్బారావుతో కలిసి జక్కంపూడి కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పు నాగలక్ష్మి, 20వ వార్డు కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. 39వ డివిజన్ కార్పొరేటర్, జనసేన నాయకురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో వంగవీటి రాధా ప్రచారం


