KRNL: మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరమాన్ దొడ్డి తాండా, సింగరాజనహళ్లి గ్రామాల్లో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మంత్రాలయం సీఐ గిరిబాబు, ఎస్ఐ మల్లికార్జున, మాధవరం ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అనుమానితులు, వివాదాస్పద వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. గ్రామస్థులతో సమావేశమై ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కార్డాన్ సెర్చ్


