అన్నమయ్య: కోడూరు మండలం ఓబనపల్లి సర్పంచ్ అభ్యర్థి గడికోట మోహన్ సాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియామక పత్రాలు అందుకున్న అనంతరం గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. గడికోట మోహన్ సాయి టీడీపీ నేత, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు తనయుడు కావడంతో కూటమి నేతలు గ్రామంలో సంబరాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఓబనపల్లి సర్పంచ్‌గా గడికోట మోహన్ సాయి ఏకగ్రీవం


