VSP: జీవీఎంసీ నూతన మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం పాత కౌన్సిల్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మేయర్ గా ముక్కా శ్రావణి ఇప్పటికే ఎన్నికవుగా, డిప్యూటీ మేయర్ పదవి కోసం రేపు కార్పొరేటర్లు ద్వారా ఎన్నిక చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి


