TPT: శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచ కండ్రిగలో శ్రీసిటీ పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ప్రధానంగా బైకులు, ఆటోలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు ఉన్నాయో లేదో పరిశీలించి జరిమానా విధించారు. ఎస్సై సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాచ కండ్రిగలో పోలీసులు విస్తృత వాహన తనిఖీ


