హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల రోజుల్లో వేతనంతో కూడిన సెలవు

ATP: జిల్లాలో నవంబర్ 26, 29, డిసెంబర్ 2న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు సెలవు కల్పించాలని జిల్లా ఉప కార్మిక కమిషనర్ జి. లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.