పార్వతిపురం మన్యం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నిమ్మల నీలిమ ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపి, జిల్లా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి అచ్చెన్నతో జడ్పీ చైర్‌పర్సన్ భేటీ


