హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టపగలే వృద్ధురాలిపై స్ప్రే.. బంగారం చోరీ!

NDL: డోన్ పట్టణం నెహ్రూ నగర్‌లో ఉదయం 8:30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు 68 ఏళ్ల వృద్ధురాలు సువాసినిపై స్ప్రే చేసి సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితులను గుర్తించి పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.