హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిల్వల వివరాల నమోదు తప్పనిసరి:DSO

CTR: పప్పు ధాన్యాలు, బియ్యం నిల్వల వివరాలను వ్యాపారులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని చిత్తూరు DSO వెంకట్రాముడు సూచించారు. ప్రతి శుక్రవారం వివరాలను నవీకరించాలని, తప్పుడు సమాచారం ఇచ్చినా, నిల్వలు నమోదు చేయకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవ నిల్వలకు వ్యత్యాసం ఉంటే చర్యలు తప్పవని చిత్తూరు DSO సూచించారు.