KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భగవద్గీత శ్లోకాల పఠన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్లోకాలను పఠించారు. భగవద్గీత బోధనలు పిల్లల్లో క్రమశిక్షణ, వినయం, పెద్దల పట్ల గౌరవం, నైతిక విలువలను పెంపొందిస్తాయని గురువు రూపా లక్ష్మి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో భగవద్గీత శ్లోకాల పఠనం


