హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేట గ్రామంలో రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీరు

KRNL: నందవరం మండలం పేట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.