SS: దైవ కార్యాలకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని పెనుకొండ మున్సిపల్ ఛైర్మన్ త్రివేంద్రమూర్తి పేర్కొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పెనుకొండలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో నిర్వహించే లక్ష దీపారాధన కార్యక్రమానికి ఛైర్మన్, కౌన్సిలర్లు కలిసి రూ. లక్ష విరాళం అందజేశారు. త్రివేంద్రమూర్తి మాట్లాడుతూ.. ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష దీపారాధనకు రూ. లక్ష విరాళం అందజేత


