హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సర్పంచ్ అభ్యర్థిగా షేక్ ఖలీల్ నామినేషన్

GNTR: పెదనందిపాడు గ్రామ కూటమి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా షేక్ ఖలీల్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.షేక్ ఖలీల్ నామినేషన్ నేపథ్యంలో పెదనందిపాడు ప్రధాన వీధులన్నీ టీడీపీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. షేక్ ఖలీల్ మాట్లాడుతూ.. పెదనందిపాడు గ్రామంలో టీడీపీ జెండా ఎగురవేస్తామని, గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు.