హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాటగడ్డ పాడులో వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవం

PLD: వినుకొండ(M)చాట్రగడ్డపాడులో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆళ్ల వెంకట లక్ష్మమ్మ, దగ్గుల వెంకట రామకృష్ణారెడ్డితో పాటు 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు.