ATP: ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ గోశాలను సందర్శించి గోపూజ చేశారు. గోశాల నిర్వహణ నిమిత్తం తన వంతు కొంత ఆర్థిక విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే


