ADB: నేరడిగొండ మండలంలోని బోరిగం గ్రామానికి చెందిన నికిత రాథోడ్ కు మంజూరైన రూ. 16 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బోథ్ MLA అనిల్ జాదవ్ ఆదివారం ఆయన నివాసంలో అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని అనిల్ జాదవ్ సూచించారు కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన బోథ్ MLA


