హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి

NRPT: మత్స్యకారుల దినోత్సవ సభలో మంత్రి వాకిటి శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సభకు వస్తున్న సమయంలో పలువురు వెళ్లిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన జాతుల హక్కుల కోసం పోరాడుతున్న తనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తూ, ఒక్కసారి ఆత్మసాక్షిగా ఆలోచించుకోవాలని సూచించారు.