ADB: భారతీయ జనతా యువమోర్చా (BJYM) జిల్లా కార్యవర్గంలో జిల్లా అధికార ప్రతినిధిగా కందుల చాణక్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చాణక్యను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని MLA పాయల్ శంకర్ ఆకాంక్షించారు.
తెలంగాణ
బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా కందుల చాణక్య


