హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు..!

BHNG: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఇవాళ మోత్కూర్ మండలంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల 67 మంది లబ్ధిదారులకు, సీఎంఆర్‌ఎఫ్‌ 12 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలగిరి లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కతీస్తారు.