హైదరాబాద్: 28°C
తెలంగాణ

CLAT కోచింగ్‌కు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం

WNP: ఖిల్లా ఘనపూర్ మోడల్ స్కూల్లో CLAT కోచింగ్‌కు గెస్ట్ ఫ్యాకల్టీలను నియమించనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 23 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ యాదయ్య తెలిపారు. గంటకు రూ.650 గౌరవ వేతనం చెల్లించనున్నారు. వివరాలకు 9948131102 నంబర్‌ను సంప్రదించాలన్నారు. అర్హతగా LLB/LLM లేదా సంబంధిత విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నారు.