బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్ ఆధ్వర్యంలో వాడరేవులో శక్తి టీం అవగాహన సదస్సు నిర్వహించింది. సముద్ర స్నానానికి వచ్చిన త్రిపుర క్రికెట్ క్రీడాకారులకు శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత, మెరైన్ సిబ్బంది వేణు, వెంకటేశ్వర్లు కలిసి సముద్ర లోతుకు వెళ్లవద్దని, శక్తి యాప్ వినియోగం, హెల్మెట్, సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
త్రిపుర క్రికెట్ క్రీడాకారులకు శక్తి టీం అవగాహన సదస్సు


