హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్‌ నీటిమట్టం వివరాలు..!

NLG: నాగార్జునసాగర్‌కు 6,176 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 8,505 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 534.50 అడుగులు, నీటి నిల్వ 177.065 టీఎంసీలుగా ఉంది. ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నీటిని విడుదల చేస్తుండగా, రివర్స్ పంపింగ్ ద్వారా 4,684 క్యూసెక్కులు సాగర్‌లోకి చేరుతున్నాయి.