హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెళ్లికి హాజరైన కేటీఆర్

MDK: తూప్రాన్ పట్టణంలో ఆదివారం జరిగిన ప్రవీణ్ కుమార్ కూతురు వివాహానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. వివాహానికి హాజరైన కేటీఆర్ నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్లారు. ఆయన వెంట నియోజకవర్గ ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రజని రాఘవేందర్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ సమతా కాశిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.