హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మీయ సింహగర్జనకు అతిథి అధ్యాపకులు

MNCL: నేడు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరగనున్న డిగ్రీ అతిథి అధ్యాపకుల ఆత్మీయ సింహగర్జన కార్యక్రమానికి నిర్మల్, భైంసా, ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకులు బయల్దేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి టీసీఈజేఏసీ ఛైర్మన్ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ గర్జనకు రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకులు హాజరవుతారని పేర్కొన్నారు.