సిద్దిపేట: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన దౌల్తాబాద్ మండలంలోని చేట్ల నర్సంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాసుల ఆంజనేయులు( 60,) రాత్రి చేగుంట మండలంలోని చందాయిపేట్లో గల దేవుని చెరువులో చేపల వేటకు వెళ్లి చెరువులో పడి చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి


