BHPL: గణపురం మండలం, చెల్పూర్ జీపీ వార్డు సభ్యుడు పోనగంటి ధర్మేందర్ తండ్రి మోషా అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి ఆదివారం ఉదయం వారి నివాసానికి చేరుకుని మోషా మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
వార్డు సభ్యుడు తండ్రి మృతి.. మాజీ ఎమ్మెల్యే నివాళి!


