MHBD: మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రప్ప తండా, మంచా తండాలో పోలీసులు ఆదివారం ఉదయం గుడుంబా సావరాలపై దాడులు నిర్వహించారు. ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో అక్రమ గుడుంబా తయారీకి పాల్పడుతున్న ముగ్గురిని గుర్తించారు. సుమారు 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 25 లీటర్ల గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
మరిపెడలో గుడుంబా స్థావరాలపై దాడులు


