హైదరాబాద్: 28°C
తెలంగాణ

శతాధిక వృద్ధురాలు కన్నుమూత

SRPT- అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన బక్కమ్మ (105) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా, గ్రామస్థులు, పార్టీలకు అతీతంగా నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.